Friday, May 12, 2017

Sanghamitra Seva Samithi new Affection home for needy & poor

May 10:
Sanghamitra Seva Samithi, nandyal organises various activities in the upliftment of the needy and the underprivileged. Especially among the Chenchu primitive tribal group the organisation organises medical camps, awareness programmes and Child development activities in the interior 40 Chenchu hamlets of Nallamalla forest. 

Now the organisation has decided to inaugurate a home for needy boys in Nandyal. Sevabharathi AP runs a home for needy poor boys in Kurnool town and another home for tribal boys in Gokavaram, Kurnool district Atmakoor mandal.

మన సంఘమిత్ర ద్వారా నిరాశ్రిత బాలుర ఆవాసము తో పాటు మారుమూల అడవులలో ఉన్న 40 చెంచు గూడాలలో వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే . వీటి తో పాటు నేడు గ్రామీణ ప్రాంతల లోని విద్యార్దుల కోసం మన పార్లమెంటు సబ్యులు శ్రీ SPY రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించ బడినది.

సంఘామిత్ర సేవా సమితి నంద్యాల వారి అద్వర్యములో ఆర్థికంగా వెనకబడిన రైతులకు ఆసరాగా, ప్రతిభగలిగిన గ్రామీణ విద్యార్థులకు చక్కటీ విద్యతోపాటు,సంస్కారాలను అందించుటకు ''నూతన ఉచిత విద్యార్థి వసతి గృహాన్ని '' (హాస్టల్)ను 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభించు చున్నాము.3,4,5 తరగతులలో ఉచితంగా ప్రవేశాన్ని పొందగోరు విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించగలరు

 ఈ కార్యక్రమానికి ముఖ్య అదితులుగా నారాయణ రెడ్డి గారు,వెంకటసుబ్బయ్య గారు,మారం శేషయ్య గారి తో పాటు సంఘమిత్ర అద్యక్షులు నాగసుబ్బారెడ్డి, కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,డా"ఉదయశంకర్,శ్రీనివాస్ పాండే,మహేశ్వర రెడ్డి,డా అశోక్,రమణయ్య గౌడ్,నాగరాజయ్య,వెంకటేశ్వరి ,ఆవాస ప్రముఖ్ హరి,రామానంద్ ,సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా గ్రామీణ విద్యార్దులు ఉన్నట్లయితే సంఘమిత్ర నియమ నిబందనలకు లోబడి తీసుకొన బడును. 

సంఘమిత్ర కార్యాలయం లో సంప్రదించ గలరు . ఫోన్ 08514 247763 ,

ఆవాస ప్రముఖ్, 7569191914, కార్యదర్శి 9494835037



Wednesday, May 3, 2017

Sevabharathi AP organised an awareness camp for Chenchu Primitive tribe

ఈ రోజు సంఘమిత్ర ఆద్వర్యంలో చెంచుల అవగాహనా సదస్సు జరిగినది.
Sanghamitra Seva Samithi, Nandyala - Sevabharathi AP organised an awareness camp for Chenchu Primitive tribe

40 చెంచు గూడాల చెంచులను కలిపే ప్రయత్నము జరిగినది. ఈ కార్యక్రమములో సంఘమిత్ర కమిటీ తో పాటు విజయకమార్ ఫారెస్ట్ ఆఫీసర్,  డా రామసుబ్బా రెడ్డి,  డా సూర్యారావు, బైసాని రమేష్ ఆంద్రామెడికల్స్ తదితరులు పాల్గొన్నారు






Friday, March 17, 2017

Tuesday, February 14, 2017

Sanghamitra Seva Samiti celebrates 22 years

సంఘమిత్ర సేవాసమితి చే సేవాభారతి అనుబంధంతో నడపబడుతున్న నిరాశ్రిత బాలుర అవసము. ఎందరో మహనీయుల ఆదరాభిమానాలతో 33 మంది చిరంజీవులతో నడుస్తున్నది. మీరందరు సహకారంతో సంఘమిత్ర సేవాసమితి మరిన్ని సేవాకార్యక్రమాలు నడపగలుగుతుంది.

Thursday, November 3, 2016

Sanghaitra Avasam children celebrate Diwali

సంఘమిత్ర సేవాసమితి లో ఘనంగా జరిగిన దీపావళి ఉత్సవాలు. సకుంటుంబంగా పాల్గొన్న కమిటీ అద్యక్షులు నాగసుబ్బారెడ్డి,కార్యదర్శి శ్రీనివాస్,అశోక్, రంగయ్య,ఆవాస ప్రముఖ్ రామానంద్ తదితరులు

Sanghamitra Seva Samiti a registered body runs various service activities in Nandyal and Kurnool Districts. Among them is the Affection home for the Destitutes and Orphans Sanghamitra Avasa which made a humble beginning on the Vivekananda jayanti of 1994. The resolve was to provide Warmth, care & Affection to the little children who are deprived of the same, to give them a right to childhood and a chance to be better citizens. It was just a rented house with 2 children in 1994, today as on March 2004 the home provides support to the 24 children with a touch of family environment.

The boys identified as orphans and nobody to take care of and in the age group 3-7 years are selected by the volunteers of Sevabharathi irrespective of caste / creed. The children are supported and nurtured till they are selfreliant.





Saturday, October 29, 2016

Sanghamithra Seva Samiti celebrates Birth aniversary of Sister Nivedita

 Sanghamithra Seva Samiti celebrates Birth aniversary of Sister Nivedita.

Born Margaret Elizabeth Noble; 28 October 1867 – 13 October 1911) was a Scots-Irish social worker, author, teacher and a disciple of Swami Vivekananda.

In 1898, Sister Nivedita established a school for girls, deprived of even basic education. She was instrumental in various altruistic activities with an aim to bring about an improvement in the lives of Indian women belonging to various social classes and castes. 
 
She tried to bridge the gap and put an end to the caste distinctions. She had good relations with many intellectuals of the Bengali community such as Nobel laureate Rabindranath Tagore.
 
During the later years of her life, she was instrumental in promotion of cause of India's Independence. Her writings expressed her pan-Indian nationalist views. She was a motivating force for people in all walks of life. Her lectures and various discourses gave people, direction on how to lead their lives. Throughout her life, she worked hard for serving the people and society at large. This started having adverse effects on her health.
 

Thursday, October 27, 2016

Sevabharathi- Sanghamitra Seva Samithi Free Cloth Distribution in Chenchu Tribals

సంఘమిత్ర ఆద్వర్యంలో పూర్ణచంద్ర రావు SBI సహకారముతో నాగలూటి చెంచు గూడంలోని మహిళలు అందరికీ చీరలు పంపిణీ చేసిన సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,డా" సూర్యారావు తదితరులు.

Sanghamitra Seva Samiti is a unit of Sewabharti Andhra Pradesh working for Chenchu (Primitive Tribal Group) in the Nallamalla forests for the past 16 years.

The samiti runs a mobile dispensary in the 36 Chenchu Pentas / Hamlets and has an organised TB eradication campaign with a ful fledged hospital catering exclusive to the chenchus.

Yesterday Sanghamitra Seva Samithi with the support of SBI Employee Mr Poornachandra rao distributed free clothes to the tribals at Nagulooti chenchu penta.